Telangana

రూ.1.20 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన AE!

మాదన్నపేటలో విద్యుత్‌ మీటర్ల మంజూరుకు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు

By ·

Share this article
రూ.1.20 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన AE!

రూ.1.20 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన AE!

మాదన్నపేటలో విద్యుత్‌ మీటర్ల మంజూరుకు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు

హైదరాబాద్‌: మాదన్నపేటలో విద్యుత్‌ మీటర్ల మంజూరుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.1,20,000 లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఈ రాకేష్‌ ఏసీబీకి చిక్కారు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్‌ నిర్వహించి ఏఈని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అనంతరం ఏఈ రాకేష్‌కు సంబంధించిన కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం డిమాండ్‌ వ్యవహారంపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Tags: