అభివృద్ధే లక్ష్యం.. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం!
అడిగిన వెంటనే స్పందన.. పనులు వెంటవెంటనే పూర్తి!
2వ వార్డు నెంబర్ ఆడాల శ్రీకాంత్‌కు ప్రత్యేక అభినందనలు
ప్రజలు తమ సమస్యలను తెలియజేయగానే స్పందిస్తూ, సంబంధిత పనులను వెంటవెంటనే పూర్తి చేయిస్తున్న 2వ వార్డు నెంబర్ ఆడాల శ్రీకాంత్కు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని, పట్టుదలతో ముందుకు సాగుతున్న ఆయన కృషికి హ్యాట్సాఫ్!
“ప్రజా సమస్యల పరిష్కారం.. అభివృద్ధి సాధనే నా లక్ష్యం”



